• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

ముష్టి తగ్గింపుకే అల్ప సంతోషమా ?

02 Tuesday Feb 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

petrol price cut

ఎం కోటేశ్వరరావు

మూడు పైసలు అంటే ఎంత అంకుల్‌ అని అడిగాడు మా పక్కింటి ఎలిమెంటరీ స్కూలు పిల్లవాడు. వాడికి ఎలా చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే నాణెం లేదు కదా ! అందుకని చిరాకు వేసి నరేంద్రమోడీ బొమ్మ చూపించాను అంత అని. డీజిల్‌ ధరలు మూడు పైసలు, పెట్రోలు ధరలు కొన్ని ప్రాంతాలలో నాలుగు పైసలు, కొన్ని చోట్ల ఐదు పైసలు తగ్గించినట్లు ప్రభుత్వం వుదారంగా ప్రకటించిన సందర్బంగా మూడు పైసలు అంటే నరేంద్రమోడీ గొప్ప అనుకున్నాడో లేక మరో విధంగా అనుకున్నాడో తెలియదు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు తగ్గించాడు, మన ఘనమైన నరేంద్రమోడీ ముష్టి తగ్గింపు గురించి మాట్లాడుకోవటం సిగ్గు చేటు. అసలు దేశంలో ఏం జరుగుతోంది?

తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై లీటరుకు ఒక రూపాయి, డీజిల్‌పై రూపాయిన్నర ఎక్పైజ్‌ సుంకాన్ని పెంచింది.ఈ పెంపుదల మనపై ఏడాదికి దాదాపు 20వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నది.ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు చేసిన ఒక ప్రకటనలో 2013-14 సంవత్సరాలలో వాస్తవ ధరకంటే పెట్రోలియం వుత్పత్తుల అమ్మకం తరుగు రు.1,39,869 కోట్ల నుంచి రు.72,314 కోట్లకు (మరో మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తం ఇది) తగ్గిపోయాయి. మరో రెండు నెలల్లో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో ఈ మొత్తం ఇంకా గణనీయంగా తగ్గనుంది.ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఎంతగా తగ్గాయంటే పేదలకు ఇస్తున్న సబ్సిడీ కిరోసిన్‌పై జనవరి నెలలో ఒక లీటరుకు ప్రభుత్వానికి రు.9.16పైసలు పడితే ఈనెల నుంచి రు.5.11కు తగ్గనుంది.ఇదే విధంగా ఎల్‌పిజి ిబ్సిడీ కూడా గణనీయంగా తగ్గిపోయింది.

నరేంద్రమోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన గత 20నెలల్లో చమురు ధరలు, రూపాయి విలువలు, పెట్రోలు ధరలలో వచ్చిన మార్పులు ఎలా వున్నాయో చూడండి.(పీపా ఖరీదు డాలర్లలో, మిగిలిన ధరలు రూపాయలలో, డీ.మా( డీలర్ల మార్జిన్‌) ఢిల్లీ మార్కెట్‌ ధరలివి. వ్యాట్‌ రేట్లలో అంతకంటే ఎక్కువ వుంటే రేట్లు పెరుగుతాయి, తక్కువ వుంటే తగ్గుతాయి.

తేదీ             పీపాధర    రిఫైనరీ  ధర డీలరు ధర రూపాయి విలువ కేంద్ర పన్ను రాష్ట్ర పన్ను డీ.మా మొత్తం

07.06.14  120.21    45.22     48.11              58.81  9.48   11.92   2.00    71.51

16.12.14   76.70     30.48     35.74              61.95  13.34  10.22   2.03    61.33

01.02.16   45.11      19.69     23.51              67.68  21.48   12.75  2.25    60.00

దీన్ని బట్టి మనకు ఏం అర్ధం అవుతోంది? పెట్రోలు లీటరు ధర దాదాపుగా 60 రూపాయలుగా ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గితే ఆ మేరకు పన్నులు పెంచి అక్కడే వుండేట్లు చేస్తారు. లేదూ పెరిగితే ధరలు పెరిగితే వినియోగదారులపై మోపే విధానం అనుసరిస్తున్నాం అని చెబుతున్నాం కదా అని రేటు పెంచుతారు. దేశంలో ఏం జరిగినా మనకెందుకులే, మనమేం చేస్తాంలే అనే నిర్లిప్తత ప్రదర్శించే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగి పోయింది. దీన్ని అవకాశంగా తీసుకొని పాలకులు భారాలు పెంచుతున్నారు.అవి చివరికి సామాన్యులపైకే నెట్టబడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Petroleum under-recoveries Come down to Rs 72,314 crore

02 Tuesday Feb 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

OMCs, PDS Kerosene, under-recoveries

The under-recoveries for 2014-15 have been Rs 72,314 crore. The figure was Rs 1,39,869 crore for 2013-14.

Under-recoveries for the month of February 2016 will be Rs 5.11 per litre in case of PDS Kerosene

The Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas has reviewed international prices of crude oil and petroleum products for the month of January 2016. In the case of PDS Kerosene, the under-recoveries for the month of February 2016 will be Rs 5.11 per litre (Rs 9.16  per litre in last month). The cash transfer to customer under DBTL will be Rs 155.78, out of which Rs. 108.12 will be Cash Compensation on Domestic LPG by Govt. to consumers & Rs 47.66 will be the Cash compensation on Domestic LPG by OMCs towards ‘Uncompensated Costs’ to consumers.

Product-wise Under-recoveries of Public Sector Oil Marketing Companies (OMCs):

Product Unit Under / (Over) recovery (eff. 1st Feb 16) Cash transfer to customer under DBTL (eff. 1st Feb 16)
PDS Kerosene* (Rs./Litre) 5.11 –
Cash Compensation on Domestic LPG by Govt. to consumers** (Rs./Cylinder) – 108.12
Cash Compensation on Domestic LPG by OMCs towards ‘Uncompensated Costs’ to consumers** (Rs./Cylinder) – 47.66

*Inclusive of the quantum of erstwhile Fiscal Subsidy Scheme 2002 i.e. Rs 0.82/Litre.

** Cash Subsidy is for Delhi market.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

సున్నతీ నుంచి కూడా లాభాలు పిండవచ్చు !!

31 Sunday Jan 2016

Posted by raomk in Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

Circumcision, Circumcision Profits

సత్య

     అగ్గిపుల్ల , సబ్బుబిళ్ల ,తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం అని మహాకవి శ్రీశ్రీ చెప్పాడు.అలాగే పెట్టుబడిదారీ వ్యవస్ధలో ప్రతిదాన్నీ లాభాల సంపాదనకు వినియోగించటం ఎలాగో చూస్తున్నాం. వాటిలో ఒకటి సున్నతి. సుంతి లేదా సున్నతి ప్రాంతాలను బట్టి తెలుగులో ఏ పేరుతో పిలిచినా బాల్యంలో పురుషాంగం మొదటి భాగంలో వుండే చర్మాన్ని తొలగించే ప్రక్రియ ఇది. ముస్లింలలో దీనిని విధిగా ఒక పండుగగా కూడా చేసుకుంటారు. దీనిపై తరతరాలుగా పేరుకు పోయిన నమ్మకాలు లేదా మూఢనమ్మకాలు ఎలా వున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశీలనలో కొంత మంచి కూడా వుంటుందని తేలింది. ముఖ్యంగా పురుషులు పురుషులతో సంభోగించే వుదంతాలలో ఎయిడ్స్‌ వచ్చే అవకాశాలు తక్కువగా వున్నాయని చెబుతున్నారు. అయితే దీనితో ఎయిడ్స్‌ను పూర్తిగా నిరోధించలేమని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొన్నది. అందువలన దీని మంచి చెడుల గురించి ఇక్కడ చర్చించబోవటం లేదు.మొరటు పద్దతులను వినియోగిస్తే ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు వచ్చిన వుదంతాలు కూడా వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ లేదా బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వారు ఇటీవలి కాలంలో సుంతీ గురించి ఎక్కువగా ప్రచారం లేదా ప్రోత్సహించటాన్ని అనేక మంది అనుమానిస్తున్నారు. సుంతీ చేస్తే పురుషాంగం శుభ్రంగా వుంటుందని, దానికి వచ్చే క్యాన్సర్‌లను నివారించవచ్చని, ఎయిడ్స్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని ప్రచారం చేస్తున్నారు.

     1980 దశకం నుంచి అమెరికాలో సుంతీ గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. తీరా దీనివెనుక వున్న కధేమిటంటే సుంతీ సమయంలో తొలగించిన చర్మాన్ని విపరీత లాభాలకు అమ్ముకుంటున్నారని తేలింది. ఆ చర్మాన్ని బయోమెడికల్‌, ఇన్సులిన్‌ తయారీ, సౌందర్యసాధనాల కంపెనీలు ఆపరేషన్ల ద్వారా ఆ చర్మాన్ని అమర్చటం, వయస్సు కనపడకుండా చేసే సౌందర్య సాధనాలలో వినియోగించటం, కణాలను కలిపి వుంచటం వంటి అనేక ప్రక్రియలకు వినియోగిస్తున్నారు. ఒక బాలుడి నుంచి సేకరించే చర్మంతో కొలెగాన్స్‌, ఫైబర్ల తయారు చేసేందుకు వుపయోపగడే కణాలు విలువ లక్ష డాలర్లు.

      అమెరికాలో ఏడాదికి 175 కోట్ల డాలర్ల నిఖర లాభాలు (మన రూపాయల్లో లక్షా 19వేల కోట్ల రూపాయలు) సుంతీ ద్వారా వస్తున్నట్లు అంచనా. ఒకరి అనుమతి అవసరం లేదు పెట్టుబడిలేని వ్యాపారం. ఒక్కొక్క సుంతీ చేస్తే వైద్యుడికి 167డాలర్లు వస్తాయట(2010 ధరల్లో) వారానికి ఐదు చేస్తారనుకుంటే నెలకు 3,340 డాలర్లు అంటే ఇప్పటి లెక్క రెండు లక్షల 27వేల రూపాయలు వస్తాయి. రాత్రీ పగలు పనిచేస్తూ మనకు కనిపించే డాక్టర్లకు ఇంకెంత మొత్తం వస్తుందో కదా ! సుంతీ చేయించుకొనే వారిలో ముస్లింలతో పాటు యూదులు కూడా వున్నారు.

    సుంతీ చర్మ వ్యాపారంలో జార్జి సోరస్‌ వంటి పెద్ద తలకాయలు వున్నాయి. వారంతా గేట్స్‌ ఫౌండేషన్‌కు, అమెరికా ఏనుగు, గాడిద రాజకీయ పార్టీలకు దండిగా విరాళాలు కూడా ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు. సుంతీ చేయించుకున్నవారికి ఎయిడ్స్‌ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్ధ పూర్తి సాధికారతతో చెప్పలేదు. పాక్షిక పరిశోధనలతోనే దానిని ప్రచారం చేస్తున్నారనేది ఒక విమర్శ.ఈ ప్రచారంలో ఆఫ్రికా ఖండంలో సుంతీ చేయించుకోవటాలు విపరీతంగా పెరిగాయి. పిల్లలు కాదు పెద్దలు చేయించుకోవటం మొదలు పెట్టారు. వారు కండోమ్‌లను వినియోగించకుండానే తమతో శృంగారంలో పాల్గొనమని వత్తిడి తెస్తున్నారని జింబాబ్వేకు చెందిన సెక్స్‌ వర్కర్లు వాపోయారు. వుగాండాలో తేలిన విషయం ఏమంటే 61శాతం ఎయిడ్స్‌ పెరుగుదల మహిళల్లో కనిపించిందట. సుంతీతో ఎయిడ్స్‌ నివారణ అనే అమెరికా సాయంతో 2011-13మధ్య ఆఫ్రికాలో 47లక్షల సుంతీలు చేయించుకున్నారట.అమెరికాలో 1982కు ముందు సుంతీ చేయించుకుంటే ప్రభుత్వం నిధులు ఇచ్చేది కాదు, తరువాత క్రమంగా ఒక్కొక్క రాష్ట్రం ఆ సౌకర్యాన్ని కల్సిస్తూ వస్తోంది. ఆది వున్న సుంతీలు పెరుగుతుండగా లేని చోట్ల తగ్గిపోతున్నట్లు తేలింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Global Crude oil price of Indian Basket was US$ 26.63 per bbl on 26.01.2016

28 Thursday Jan 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Global Crude oil price of Indian Basket

The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 26.63 per barrel (bbl) on 26.01.2016. This was lower than the price of US$ 26.87 per bbl on previous publishing day of 22.01.2016.

In rupee terms, the price of Indian Basket decreased to Rs 1801.19 per bbl on 26.01.2016 as compared to Rs 1820.43 per bbl on 22.01.2016. Rupee closed stronger at Rs 67.64 per US$ on 26.01.2016 as against Rs 67.75 per US$ on 22.01.2016. The table below gives details in this regard:

 

Particulars      Unit Price on January 26, 2016 (Previous trading day i.e. 22.01.2016) Pricing Fortnight for 16.01.2016

(Dec 30 to Jan 13, 2016)

Crude Oil (Indian Basket) ($/bbl)               26.63            (26.87)   30.63
(Rs/bbl           1801.19         (1820.43) 2040.26
Exchange Rate   (Rs/$)             *67.64             (67.75)     66.61

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర దుకాణాలకు ముంచుకు వస్తున్న ముప్పు

26 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

India Retailers, Rapid Growth of E-commerce, Traditional Retailers

ఎంకెఆర్‌

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమదే అని వ్యాపారవర్గాలకు చెందిన వారు అనేక మంది భావించటం సహజం. ఎందుకంటే వ్యాపారమే వృత్తిగా వున్న కులాలకు చెందిన వారు ఇప్పటికీ వుత్తరాదిలో ఆ పార్టీ మద్దతుదార్లుగా వున్నారు. అలాంటి వారంతా పునరాలోచించాల్సిన సమయం ముంచుకు వస్తోంది. రిటైల్‌ వ్యాపారం మన దేశంలో కోట్లాది మందికి వుపాధి కల్పిస్తోంది.అనేక మంది తమ కాళ్లమీద తమను నిలబెట్టటమే కాదు, నలుగురికి పని కలిపిస్తున్నారు. వారికి తగిన వేతనాలు ఇస్తున్నారా లేదా అన్నది వేరే విషయం. ఇప్పుడా పని కూడా దొరకని పరిస్ధితి వస్తోంది. ఇప్పటికే ధోరణులు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం లేదా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఒక్కసారిగా అనుమతిస్తే తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కు గండిపడుతుందనే ఆందోళనతో బిజెపి క్రమంగా పొమ్మనకుండా పొగబెడుతున్నట్లు దుకాణాలు మూసుకోక తప్పదు అని సంప్రదాయ దుకాణదారులే అనుకొనే విధంగా పావులు కదుపుతోంది.

విదేశీ బడా కంపెనీలు, వాటితో భాగస్వాములుగా చేరుతున్న స్వదేశీ పెద్ద వాణిజ్యవేత్తలు మొత్తం కలిసి 2014-15 సంవత్సరంలో ఇంటర్నెట్‌ వ్యాపారంలో నాలుగు బిలియన్‌ డాలర్ల మేరకు అంటే 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. గతేడాది డిసెంబరు నాటికి ఇంటర్నెట్‌ లేదా ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీల విలువ 12 బిలియన్‌ డాలర్లు.( ఒక బిలియన్‌ డాలర్లు అంటే ప్రస్తుత మారక ధరను బట్టి ఆరువేల ఆరువందల కోట్ల రూపాయలు) అంతకు ముందు సంవత్సరం 4.5 బిలియన్‌ డాలర్లతో పోల్చితే ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరిగింది. భారత రిటైలర్స్‌ అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం సంఘటిత లేదా ఆధునిక చిల్లర వ్యాపార వాటా 17నుంచి 13శాతానికి పడిపోయింది. 2014లో అంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రెండు శాతంగా వున్న ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం ఆయన పదవీ కాలం లేదా దిగిపోయే 2019 నాటికి 11శాతానికి పెరగనుందని అంచనా.

రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌కు ఇంటర్నెట్‌ కంప్యూటర్లే వుండనవసరం లేదు. ఇప్పటికే ఫోన్ల ద్వారా వున్న సౌకర్యాన్ని త్వరలో ఎక్కడబడితే అక్కడ వైఫై సౌకర్యం కల్పించి మరింత ముమ్మరంగా వస్తువులకు ఆర్డర్లు చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ధనికులు, కాస్త మధ్యతరగతి వారు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్‌ వంటి ఖరీదైన వస్తువుల నుంచి క్రమంగా జడ పిన్నులు, పిన్నీసులను కూడా ఆన్‌లైన్‌ ద్వారా కంపెనీలు సరఫరా చేసినా ఆశ్చర్యం లేదు.అన్ని వస్తువులు మన ఇంటికే వస్తున్నపుడు జడ పిన్నుల కోసం మార్కెట్‌కు వెళ్లటం శుద్ధ దండగ కదా !

ఇప్పుడు మన దేశంలోని చట్టాలు ఒక వాణిజ్య సంస్ధ నుంచి మరొక వాణిజ్య సంస్ధ మధ్య(బి టు బి) జరిగే లావాదేవీలలో నూరు శాతం విదేశీ పెట్టుబడులను మన సర్కార్‌ అనుమతిస్తోంది.అంటే మనకు రోజూ వినిపించే ఫ్లిప్‌ కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ వంటివి. వాణిజ్యం నుంచి వినియోగదారునికి వస్తువులు చేరే విభాగంలో మాత్రం వందశాతానికి అనుమతి లేదు. అయినా మనం రోజూ వాటిలో వస్తువులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నాం గనుక అవి ఇప్పటికే దొడ్డిదారి చూసుకున్నాయన్నది స్పష్టం. అవేం చెబుతాయంటే అబ్బే వస్తువులను మేం సరఫరా చేయం, మార్కెట్‌ స్ధలాలలో పెద్ద మొత్తంలో సరకులను నిల్వచేయటానికి గోదాములు, వాటికి చేర్చటానికి రవాణా, చెల్లింపులు చేయటానికి మాత్రమే పరిమితం అవుతున్నాయని నమ్మబలుకుతున్నాయి. మన మోడీ, కెసిఆర్‌, చంద్రబాబు నాయుడు వంటి రాష్ట్ర సర్కార్‌లన్నీ నిజమే కదా అని ఆమోద ముద్ర వేస్తున్నాయి. చట్ట వ్యతిరేక చర్యలను పట్టపగలు ఆమోదించటమే ఇది.

ఇటీవల రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా ఫుట్‌వేర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అండ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్ధలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్నాయని ఆ కారణంగా అవి పెద్ద ఎత్తున వినియోగదార్లకు డిస్కౌంట్లు ఇస్తున్నాయని, సంప్రదాయ రిటైలర్లు అలా ఇవ్వలేరని కోర్టుకు ఫిర్యాదు చేశాయి. అందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని ఎఫ్‌డిఐ నిబంధనల వుల్లంఘన జరుగుతోందని ప్రభుత్వం తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర పారిశ్రామిక విధాన మరియు అభివృద్ధి విభాగం(డిఐపిపి) ప్రారంభించిన చర్యలతో వాణిజ్య సంస్ధల నుంచి వినియోగదారులకు(బి టు సి) ఎలక్ట్రానిక్‌ వాణిజ్యంలో ఎఫ్‌డిఐలకు అనుమతి లేదని అలాగే మార్కెట్‌ స్థలాలకు వస్తువులను చేరవేసే పద్దతికి కూడా గుర్తింపు లేదని తేలింది.అయితేనేం ఆ తరువాత కూడా ప్రతి పండుగ ఇతర సందర్బాలలో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చిమరీ ఆ సంస్ధలు వస్తు విక్రయాలు జరుపుతూనే వున్నాయి.మన పాలకులు గుడ్లప్పగించి చూస్తూనే వున్నారు. అందుకే చిల్లర దుకాణదారులకు ముప్పు ముంచుకు వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

The Davos Blind Eye: How the Rich Eat the Poor and the World

26 Tuesday Jan 2016

Posted by raomk in Current Affairs, Economics, International, INTERNATIONAL NEWS, Readers News Service

≈ Leave a comment

Tags

An Economy For the 1%, Davos, Oxfam Davos report, poor, Rich

John McMurtry

The just-released Oxfam Davos reportAn Economy For the 1%
which the mass media have ignored arrestingly shows that 62 individuals (388 in 2010) now own more wealth than 50 per cent of the world’s population. More shockingly, it reports from its uncontested public sources that this share of wealth by half of the world’s people has collapsed by over 40 per cent in just the last five years.

Tondo slum in Manila, Philippines.

Yet the big lies persist even here that “the progress has been made in tackling world poverty” and “extreme poverty has been halved since 1990.”

Unbelievably, the endlessly repeated assertion of the form that ‘the poor are being lifted out of poverty in ever greater numbers’ continues on untouched despite the hard evidence that, in fact, the poorer half of humanity has lost almost half of their wealth in just the last five years.

This big lie is significant in its implications. For not only is a pervasive claim about the success of globalization undeniably falsified while no-one notices it. Basic market theory and dogma collapses as a result. What is daily claimed as an infallible benefit of the global market is shown to be the opposite of reality. What does it mean for ‘trickle-down theory’ when, in truth, the trickle down goes up in hundreds of billions of dollars to the rich from the already poor and destitute?

What can we say now of the tirelessly proclaimed doctrine that the global market brings ‘more wealth for all’ when, in fact, unimpeachable business evidence shows the opposite reality on the ground and across the world. For the poor have undeniably lost almost half their share of global wealth while the richest have multiplied theirs at the same time. The evidence proves, in short, that the main moral and economic claims justifying the global market are very big lies becoming bigger all the time.

Accumulation by Dispossession

Worse than delusional, the lived reality of impoverishment of billions of people is reversed, the victims are continually proclaimed to be doing better under the system that increasingly deprives them of what little they have, and a trillion dollars worth of loss to the poorer half of humanity ends up in the pockets of the rich within only five years.

While the ever bigger lies go on justifying the global system that eats the poor alive as ‘poverty amelioration’, ever more of the same policies of accumulation by dispossession justify still more stripping of the majority as more “austerity,” more “welfare cuts,” and more “labour flexibility” – in a word, more starvation and depredation of people’s lives and life conditions as “more freedom and prosperity for all.”

The Statistical Shell Game that Masks the Life-Devouring Reality

As World Bank, IMF and like figures claim to show the uplifting of the poor out of poverty across the world, media of record likeThe Guardian and the New York Times
report the claims with headlines to show all is well and better for the poor and the majority as they are in fact grindingly reduced in their actual lives, work and life security. Thus the very big lies are instituted as given facts which economists and social scientists propagate without a blink.

In fact, these alleged great gains for the poor out of poverty and absolute poverty alike are based on income gains of less than a cup of coffee a day, an observation that is so well blocked from view that readers may now be seeing it for the first time. Thus the hypnotic thrall of the big lies are sustained, while no other life support system is. I have had economists and interviewers of high note respond angrily when this delusion is pointed out, as if I was letting down the poor rather than exposing the big lies. In this way, we find that the masking falsehoods have gone so deep into expert and public assumption that the real-life world can no longer be engaged. These big lies then work in the background to the non-stop big lies that precede endless foreign conflicts and wars to ‘defend the free world’.

No-one appears to observe that the income gains ’lifting the poor out of poverty’ typically refer to emigrants from the countryside into polluted cities, insecure and dehumanized life conditions for those who formerly had at least a family dwelling, clean air and water and living horizons. In short, the standard $1.50 +/- measure of uplift out of poverty and extreme poverty is inhumanly absurd, but triumphally used as proof that the system is serving the least too.

The Counter-Revolution against Social Evolution that Engineers Deepening Recession

Throughout the unseen redistribution of wealth from the poor to the rich (now buried in much talk of “inequality”), ever more “market reforms” are enforced as “enhanced competition,” “liberalized de-regulation,” “reduced welfare costs” and “austerity programs to correct excesses.” The “excessive entitlements” of the system are all projected on the victims so that the truly insane entitlements of the richest to multiply their fortunes with no committed life function, value or coordinate but still more money-demand for them is somehow not noticed. This is yet another level of normalized big lies forming the ruling thought system.

In fact beneath the pervasive propaganda conditioning citizens to believe in the private money shell game devouring the world, the poorer half of humanity has been deprived of one trillion dollars of wealth while the 62 richest people have gained almost twice as much for themselves by the operations of this global disorder. Yet the Davos Report further emphasizes that still another $760-billion (U.S.) goes annually to non-producing investors by immense transnational tax evasion with impunity across the world. Again the borderless money-capital freedom of ‘globalization’ vastly enriches the richest, while simultaneously doubling down on deprivation of the poor as ‘poverty reduction’.

Here the system is programmed in effect to strip the funding of all public sectors and institutions which have evolved to serve the common life interest. Public services and infrastructures too are perpetually driven toward bankruptcy not only by never-ending defunding, cutbacks, privatizations, and corporate lobby control of public policies and subsidies, but by ever-soaring public tax evasion near one trillion dollars annually about which governments and trade treaties have done nothing to correct yet.

Thus governments which could invest in sustaining humanity’s social and ecological life support systems from growing deterioration and collapse are now systematically bankrupted or debt enslaved along with most citizens. In consequence without governments knowing why, the world economy slips into ever deeper recession from the collapse of economic demand at the public and majority levels.

Eating the World Alive as Global Competition

The new law of human evolution is that people are required to compete for more money and commodities for themselves as “necessary to survive,” with the borderless system de-regulated and structured to increasingly impoverish the great majority while multiplying the wealth of the rich. The facts are now long in. Corporate globalization is not only out of control. It is eating the world alive at all levels toward cumulative collapse of organic, social and ecological life organization. Global competition means, in fact, the majority’s life means and security keep falling as the environment is looted and polluted on ever larger scales of depredation. Yet only “more growth” of this system is imagined as a solution. The system is clinically insane.

While the common life-ground is blinkered out a-priori by the ruling value system, those deprived and left behind disappear into multi-level big lies proclaiming the opposite. This is why the facts are not reported. This is why claimed actions to stop the world bleeding blinker out the system disorder causing them. This is why even progressives assume economic falsehoods as if they were true. Like a cancer system at the macro level, this exponentially multiplying private money-sequence system has only one set-point – to blindly grow itself while masking the life-devouring disorder as “enhancing people’s well-being.” •

John McMurtry is Professor Emeritus at the University of Guelph and elected Fellow of the Royal Society of Canada. His work has been translated from Latin America through Europe to Japan, and he is the author/editor of UNESCO’s three-volume Philosophy and World Problems,as well as more recently,The Cancer Stage of Capitalism; From Crisis to Cure
.

This article first appeared in socialistproject.ca/bullet

Share this:

  • Tweet
  • More
Like Loading...

The IMF’s Latest Move to Kill the U.S. Dollar

26 Tuesday Jan 2016

Posted by raomk in Economics, International, INTERNATIONAL NEWS, Readers News Service, USA

≈ Leave a comment

Tags

IMF, THE DEATH OF THE U.S. DOLLAR, U.S. Dollar, yuan

BY DAMON GELLER

christine_lagarde2

IMF’s Christine Lagarde

As we predicted months ago, the IMF officially green-lighted the acceptance of China’s currency – the Yuan – into the IMF’s foreign exchange basket.  According to Reuters, this move paves the way for the IMF to place the yuan on a par with the U.S. dollar.  This is the latest in a series of global developments that threatens to eliminate the U.S. dollar as the world’s reserve currency.  Experts predict this announcement will trigger one of the most profound transfers of wealth in our lifetime.  So if you want to protect your savings & retirement, you better get your money out of U.S. dollar investments and into the one asset class that rises as currencies collapse.

 

The IMF Holds Supreme Power

damon_geller_authorThe International Monetary Fund, or IMF, is one of the most secretive and powerful organizations in the world.  They monitor the financial health of more than 185 countries. They establish global money rules and provide “bail-out” assistance to bankrupt nations.  Some are warning that any move by the IMF to supplant the U.S. dollar could be catastrophic to American investments.

 

And now, the IMF has made the first move.  As reported by The Wall Street Journal, the IMF officially green-lighted the acceptance of China’s currency – the Yuan – into the IMF’s foreign exchange basket.  This marks the first time in history the IMF has expanded the number of currencies in the foreign exchange basket.  This means that the Chinese currency will now become a viable global alternative to the U.S. dollar.

According to Juan Zarate, who helped implement financial sanctions while serving in George W. Bush’s Treasury department, “Once the [other currency] becomes an alternative to the dollar, rules of the game begin to change.”

Leong Sing Chiong, Assistant Managing Director at a major central bank, said this dollar alternative “is likely to transform the financial landscape in the next 5-10 years.”

Currency expert Dr. Steve Sjuggerud warned, “I’ve been active in the markets for over two decades now, but I’ve never seen anything that could move so much money, so quickly.  The announcement will start a domino effect, that will basically determine who in America gets rich in the years to come, and who struggles.”

Dr. Sjuggerud says if you own any U.S. “paper” assets—and that includes stocks, bonds, or just cash in a bank account–you should be aware of what’s about to happen and know how to prepare.  A number of experts believe a recent spike in gold and silver prices is a direct result of the IMF’s action.  Precious metals notoriously rise when the U.S. dollar falls.

The Death of the U.S. Dollar in One Frightening Graph

For the last 600 years, there have been six different global reserve currencies controlled by world superpowers. The latest – the U.S. dollar – has dominated world currency for over 80 years. The alarming fact is, global reserve currencies have collapsed every 80-90 years for the last six centuries! What does this mean for America and the dominance of the U.S. dollar? Based on recent evidence and long-standing historical trends, experts predict the imminent collapse of the U.S. dollar! What’s more alarming? Many Americans aren’t yet doing the one thing that will save their savings & retirement from U.S. dollar collapse.

Just take a look at the graph below. It shows the lifespan of dominant currencies going back 600 years. Notice that the U.S. dollar has now been the dominant currency for 88 years, about the same length of time as its predecessors:

us_dollar_decline

It’s obvious why experts say that the U.S. dollar’s days as the world’s reserve currency are coming to a climactic end.

All Fiat Currencies Collapse

“Fiat” currency is paper currency backed by nothing tangible. As opposed to “sound money” which is was backed by gold or some other valuable commodity, a fiat currency is backed by nothing more than faith in the government. The U.S. dollar has been a fiat currency since Nixon closed the gold window in 1971 in what was the greatest heist in American history. The scary fact is, the average life span of a fiat currency is 40 years, and the U.S. dollar has now exceeded 40 years as a fiat currency!

Prior to 1933 and for well over 100 years, the dollar was backed by gold, and $20 bought you an ounce of gold. But after the government stole all U.S. citizens’ gold in 1933 for a $20 paper certificate, gold was revalued at $35 U.S.D., meaning the dollar was devalued by 43% overnight and all foreign and domestic holders of dollars were effectively robbed.

After Nixon closed the gold window completely in 1971, it took $67 to buy an ounce of gold, devaluing the U.S. dollar by 50% again. Today, it takes well over a thousand U.S. dollars to buy that same ounce of gold. Why? Because the U.S. dollar is now nothing more than a fast-declining Federal Reserve note backed by a corrupt government that is saddled with $18 trillion in unpayable debt — growing by $10 million per minute!

dollar_devaluation

Protect Yourself Before It’s Too Late

This “Paper Money Experiment” has run its course. The Federal Reserve, the U.S. government, and Wall Street crooks have misused their power by mismanaging the dollar, and now there are global repercussions. The debt load sitting on top of the U.S. dollar is unsustainable and will continue to crush the dollar’s purchase power until no one wants to hold U.S. dollars, and they are no longer accepted for global trade. The dollar’s collapse means that every single one of your paper investments that are dollar-backed – stocks, mutual funds, money markets, cash accounts, etc. – will go down right along with the dollar! Meanwhile, the government and the banks will find a way to protect themselves at your expense.

So as we say goodbye to the U.S. dollar’s dominance, it doesn’t have to mean goodbye to your savings & retirement. Remove at least some of your savings & retirement from the dollar-backed, paper-based financial system and protect it with the one asset that has outlasted every fiat currency ever invented for the last 5,000 years: Gold.

This article pulished on wholesaledirectmetals.com

Share this:

  • Tweet
  • More
Like Loading...

Launch of round the clock online payment facility to refill LPG

26 Tuesday Jan 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

lpg, online payment

Shri Dharmendra Pradhan, Minister of State (Independent Charge) for Petroleum and Natural Gas in Mumbai yesterday launched online payment facility of cylinder at the time of booking. Earlier this month, the Minister had dedicated the year 2016 as the “Year of the Consumers” and in keeping with this objective, the initiative will go a long way to provide comfort and convenience to the LPG consumers.

The PSU Oil Marketing Companies under the guidance of Ministry of Petroleum and Natural Gas (MoPNG), have been constantly striving to bring convenience to the LPG consumers. As there has been increase in the number of people using the Internet and Mobile gadgets, the PSU Oil Marketing companies (OMCs), namely Indian Oil Corporation Ltd., Hindustan Petroleum Corporation Ltd. and Bharat Petroleum Corporation Ltd., have taken up a series of technology based consumer centric initiatives keeping pace with the changing time and preferences of consumers in line with Digital India Program of Government of India.

 

The OMCs have successfully implemented on IVRS, Web and SMS the refill booking facilities, Portability of  Gas connection, PAHAL scheme for LPG subsidy transfer directly to the bank account of consumers, “Sahaj” Scheme making it possible for consumers to get new LPG connection online without visiting the distributors showroom. These can be done through the unified web portal www.mylpg.in which is available in 13 languages, to facilitate consumers to carry out all their LPG related activities like booking, tracking, DBTL status, Distributors performance, porting the gas connection, receipt of subsidy details and much more.

 

In continuation of the series of consumer convenience initiatives, the PSU OMCs have now introduced the online payment facility for consumers at the time of booking their LPG refill cylinder so that they need not worry about leaving cash with their family members or attendants while taking delivery of the cylinder. This facility would bring great relief to the working couple as well as to senior citizens as they can make the payment online without bothering to keep adequate cash at home. This will also eliminate hassles of exact change needed for payment or avoid delivery failure due to no cash situation.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Global Crude oil price of Indian Basket was US$ 26.87 per bbl on 22.01.2016

26 Tuesday Jan 2016

Posted by raomk in Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Global Crude oil price of Indian Basket

The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 26.87 per barrel (bbl) on 22.01.2016. This was higher than the price of US$ 24.47 per bbl on previous publishing day of 21.01.2016.

In rupee terms, the price of Indian Basket increased to Rs 1820.43 per bbl on 22.01.2016 as compared to Rs 1665.18 per bbl on 21.01.2016. Rupee closed stronger at Rs 67.75 per US$ on 22.01.2016 as against Rs 68.06 per US$ on 21.01.2016. The table below gives details in this regard:

 

Particulars      Unit Price on January 22, 2016 (Previous trading day i.e. 21.01.2016) Pricing Fortnight for 16.01.2016

(Dec 30 to Jan 13, 2016)

Crude Oil (Indian Basket) ($/bbl)               26.87            (24.47)   30.63
(Rs/bbl           1820.43         (1665.18) 2040.26
Exchange Rate   (Rs/$)               67.75             (68.06)     66.61

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Capitalist fright: Stock prices collapse as 2016 begins

25 Monday Jan 2016

Posted by raomk in Current Affairs, Economics, International, INTERNATIONAL NEWS, Opinion, Readers News Service, UK, USA

≈ Leave a comment

Tags

CAPITALISM, capitalist crisis, Capitalist fright, Share Price

BY

DUNCAN CAMERON
Photo: Ahmad Nawawi/flickr

 

Start with money: bank loans and cash from family or other sources. For a firm or business, this represents its capital.

Use the capital to employ people to make a product or provide a service and sell it for more money — i.e. profit — so the capital grows.

As capital grows, what is owned by capitalists represents equity, and this ownership capital can be sold in shares on the stock market.

Share prices trade higher when buyers expect profits to grow.

Profit comes from pocketing the difference between what the workers produce in sales value and what they are paid. So, capitalists pay people as little as they can get away with, about as much as what workers need to get along in life.

 Capitalists have to compete with each other and lower pay is one way they do it. Moving jobs to lower-wage countries has been a widespread way of lowering business costs.

Other ways include lobbying for lower taxes and easier environmental and labour regulations, and investing in political parties that deliver them.

Having access to low-cost borrowing is a main concern of capitalists. Central bankers are watched closely as central banks set interest rates.

As the capitalist class gathers this week in Davos, Switzerland for the World Economic Forum, the corridor talk is going to be about the rising cost of U.S. dollar loans and the collapsing price of share capital, as stock markets tumble around the world.

To begin the year 2016, both the U.S. Dow Jones index of leading stocks, and the broader Standard & Poor’s index are off to their worst start ever.

At the end of 2015, the U.S. Federal Reserve Bank raised interest rates by 250 basis points or one-quarter of one per cent. It has been widely expected that this will be the first of four increases to come, so that overall in 2016, the U.S. central bank rate would rise by one per cent.

As the cost of borrowed capital goes up, the expected profit rate goes down. This has lowered expectations about stock market prices which have been climbing for years. World stock markets have fallen, imitating depressed U.S. stock prices.

In the case of China, where banks are considered shaky, the stock market slump pre-dated the fall in U.S. stock prices.

It would be nice to think U.S. central bankers have things under control but there is good reason to doubt it. In the late 1970s, and early 1980s, the American central bank led by Paul Volcker raised interest rates to the 20 per cent range, creating a debt crisis that has plagued poorer countries ever since.

U.S. central bank chief Alan Greenspan admitted to keeping interest rates too low for too long after 2001, setting off a lending boom that brought Wall Street to its knees when the housing market faltered in 2007-08.

His successor Ben Bernanke orchestrated an estimated $7.7-trillion government-led bailout, that included the world’s richest banks, while distressed mortgage holders lost their houses.

Under Bernanke, the Federal Reserve pumped up the stock market by buying bonds. This credit expansion known as quantitive easing added trillions to its balance sheet. Current Fed Chair Janet Yellen, promoted from Vice-Chair in 2014, wants to slow credit growth.

The Fed is counting on a strong U.S. economy to withstand small interest rate hikes. Expect the Fed to be told to abandon further rate hikes as the economy weakens.

The European central bank has lately turned to looser credit in order to ignite a stagnant European economy; it has not been working.

The Bank of Canada Governor Stephen Poloz has mused about Canada reducing already low interest rates to the zero rate that has been in effect in the U.S. until recently.

The poorly disguised intention of Governor Poloz is to talk down the value of the Canadian dollar in the hope of staving off the recessionary conditions that dominated the first six months of 2015.

The capitalist world economy is marked by recurrent systemic crisis. Workers lose out even in good times. Pushing wages down has worked for capitalists. The top one per cent held as much wealth as the rest of humanity last year, according to Oxfam.

Underwriting cheap credit worked for a while as well. Now capitalists fear the era of nearly free money is ending. The rest of us should question the workings of capitalism.

Duncan Cameron is the president of rabble.ca and writes a weekly column on politics and current affairs.This article published in rabble.ca on 19th January 2016

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar

Loading Comments...

    %d